NTR: ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్- 2026లో ప్రతిభ కనబరిచి 74 పతకాలు సాధించిన NTR జిల్లా పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులను కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అభినందించారు. పతకాలు, ప్రశంసా పత్రాలను పరిశీలించి క్రీడాకారులను వ్యక్తిగతంగా అభినందించారు. క్రీడలు పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడా పోటీల్లో ఎన్‌టీఆర్ పోలీసుల సత్తా..!


