హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం

NTR: మైలవరం మండలం చంద్రాలలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలు, ఓటీపీ, ఫేక్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలందరికీ భద్రతా నియమాలపై అవగాహన కల్పించి పోలీసుల మధ్య సత్సంబంధాలు పెంపొందించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.