NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పందిరి వాసు, ఆత్మకూరి సుబ్బారావులు బుధవారం జనసేన పార్టీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఆత్మకూరి సుబ్బారావు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ బలం పెంచుకోవడానికి రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో చేరిన వైసీపీ నేతలు..!


