హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్‌ దరఖాస్తుల జోరు..!

కృష్ణా: ప్రభుత్వం చేపట్టిన నూతన పెన్షన్‌ దరఖాస్తుల ప్రక్రియకు పెడన మండల పరిధిలోని 17 గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకు 412 మంది పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, పెడన మున్సిపాలిటీ పరిధిలో 215 మంది దరఖాస్తులు సమర్పించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలిపి మొత్తం 627 పెన్షన్‌ దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.