హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోపిదేవిలో కొవ్వొత్తులతో ర్యాలీ..!

కృష్ణా: టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచిన చీకటి రోజును గుర్తు చేసుకుంటూ బుధవారం రాత్రి మోపిదేవిలో నిజం గెలిచింది కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రావు పాల్గొన్నారు.