కృష్ణా: టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో పెడనలోని కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణానికి ఆర్థిక ఊతం లభించింది. ఒకటో వార్డులో నిర్మిస్తున్న దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి మంజూరైన రూ. 20 లక్షల్లో తొలి విడతగా రూ. 10 లక్షల చెక్కును ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం కమిటీకి అందజేశారు. ఈ నిధులతో ఆలయ నిర్మాణ, అభివృద్ధి పనులు ముందుకు సాగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
TTD నిధులతో కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి


