PLD: చంద్రబాబును తప్పుడు కేసులతో 53 రోజులు అక్రమంగా నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ కార్యక్రమంలో భాగంగా 53 కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. కుట్రలు, అక్రమ కేసులు సత్యాన్ని అణచలేవని, ప్రజాబలమే టీడీపీకి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో 'నిజం గెలిచింది- నీతి నిలిచింది' కార్యక్రమం


