PLD: చిలకలూరిపేటలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి ప్రతి గ్రామం, వార్డులో వైసీపీ బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో వైసీపీ విస్తృత సమావేశం


