హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: చిలకలూరిపేటలో ఆర్‌డీఎంఎస్‌ పథకం కింద విద్యుత్‌ లైన్ల మార్పిడి, మరమ్మతుల నేపథ్యంలో గురువారం టౌన్‌-1 సెక్షన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.