హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PRSYF రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

కడప: నగరంలోని సాయిబాబా హైస్కూల్‌లో PRSYF ప్రథమ రాష్ట్ర మహాసభల స్టిక్కర్ పోస్టర్లను పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో PRSYF రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్, జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు పాల్గొన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.