KDP: జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 454 కేసులు నమోదు చేసి రూ. 98,795 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. రాంగ్‌రూట్, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగం, అతివేగాన్ని నివారించాలని వాహనదారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కడప జిల్లాలో ట్రాఫిక్ తనిఖీలు..!


