హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల భక్తులకు జీవిత బీమా: బీ.ఆర్ నాయుడు

TPT: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు జీవిత బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు సహజ మరణానికి గురైతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందించే ప్రతిపాదనకు బుధవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు వెల్లడించారు.