VZM: నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తను మార్చే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల చిన్న శ్రీను TDPలో చేరడంతో, ఆయన వియ్యంకుడు బడ్డుకొండ అప్పలనాయుడు కూడా వైసీపీని వీడతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్లపై జగన్ ఫోకస్.. వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు?


