హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

CTR: కాణిపాకం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటలు పోలీసులు విధులు నిర్వహించేలా చర్యలు చేపడతామని ఎస్పీ తుషార్ బుధవారం తెలిపారు. ప్రధాన సర్కిల్లు, బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసుల సూచనలు పాటించాలన్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.