హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించిన జీఎం

HYD: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం సీతాఫల్మండి స్టేషన్ ప్రాంతాన్ని సందర్శించారు. సిగ్నలింగ్ వ్యవస్థ, పాయింట్లు, క్రాసింగ్‌ల పనితీరును పరిశీలించారు. రైల్వే కార్యకలాపాల్లో భద్రతా అంశాలను సమీక్షించారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల సురక్షిత నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.