KMM: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం అధికారులతో కలెక్టర్ దివాకర సమీక్షించారు. వర్షాభావంతో మున్నేరులో నీరు లేకపోవడంతో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ నిమజ్జన పాయింట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు లైన్‌మెన్ ద్వారానే కనెక్షన్లు ఇవ్వాలని, నిమజ్జన రోజున మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించాలన్నారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ నిమజ్జన పాయింట్లు సిద్ధం చేయాలి: కలెక్టర్


