హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలి'

HNK: జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించి సకాలంలో రుణాలు అందించేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకర్ల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అదనపు జిల్లా కలెక్టర్ రవి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.