NZB: ముగ్పల్ మండలం ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోని కానాపూర్ బస్తీ దవాఖానను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు.సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
బస్తీ దవాఖానను తనిఖీ చేసిన DMHO


