WNP: ఆర్‌సేటి ద్వారా మహిళలకు జపా మేడ్, కార్ డ్రైవింగ్ వంటి కొత్త నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.సెప్టెంబర్ 15లోగా కోర్సులు ప్రారంభించి, శిక్షణ అనంతరం ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మహిళలకు కొత్త ఉపాధి శిక్షణ కోర్సులు


