హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఉబర్‌లో 3,300 ఉద్యోగాల కోత

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ లేఆఫ్‌లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తగా 3,300 మందిని తప్పిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులను సంస్థ లక్ష్యంగా చేసుకుంది.