SS: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, సందర్శకులు, సంఘాల ప్రతినిధులు కలిశారు. ప్రజలు అందించిన వినతిపత్రాలను పరిశీలించి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, మల్లెల ఈశ్వర్, పేరేపీ ఈశ్వర్, దేవేంద్రప్ప, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు స్వీకరించిన మంత్రి సవిత


