హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల పరిశీలన

KRNL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆదోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ బుధవారం పరిశీలించారు. అధికారులతో కలిసి కేంద్రాలను సందర్శించి వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా లైటింగ్‌తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.