E.G: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెలసిన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా భక్తులు సారె సమర్పించారు. జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, బ్రాహ్మణ మహిళా సంఘం, నిడదవోలు బ్రాహ్మణ సంఘం, మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారికి సారె సమర్పించారు. పత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారికి శ్రావణ మాస సరే


