PPM: జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం సరికాదని జిల్లా సీపీఎం పార్టీ పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఇవాళ పట్టణంలో జియో టవర్ నిర్మిత స్థలాన్ని సీపీఎం ప్రతినిధులు పరిశీలించారు. టవర్ల నిర్మాణం విషయంలో అధికారులు అనుమతులు మంజూరు చేసినప్పుడే చుట్టుపక్క ప్రాంతాల ప్రజల మనోభావాలను, స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం వద్దు'


