హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేపు టీడీపీ బహిరంగ ర్యాలీ

CTR: పుంగనూరులో TDP ర్యాలీ గురువారం జరుగనుంది. ఇందుకు బుధవారం సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మధుసూదన్ నాయుడు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ర్యాలీ చేపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని MLAలు హాజరవుతారని సమాచారం. దీంతో పార్టీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు.