హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోండి: కమిషనర్

TPT: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల పద్మావతి పార్కు రాజన్న పార్క్, వైకుంఠపురం పార్క్‌లను బుధవారం కమిషనర్ జయకృష్ణ పరిశీలించారు. వాకర్స్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.