హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నగరి శ్రీ గంగమ్మ తల్లి జాతరకు రావాలని మాజీ మంత్రి రోజాకు ఆహ్వానం: జాతర కమిటీ సభ్యులు
★ రేపు పుంగనూరులో ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు: CI సుబ్బారాయుడు
★ రేపు వెదురుకుప్పం మండలంలో చేపల చెరువుకు వేలం
★ సిద్దార్థ ఫ్యాక్టరీలో తవణంపల్లె మండల మామిడి రైతులకు శిక్షణ: జిల్లా ఉద్యాన అధికారి కోటేశ్వర రావు