ELR: ఉంగుటూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారులు, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుభ్రం చేశారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, చెత్తను రోడ్లపై వేయకుండా గ్రామపంచాయతీ చెత్త సేకరణ వాహనంలోనే వేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉంగుటూరులో స్వచ్ఛపదం కార్యక్రమం


