ప్రకాశం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు పీడర్ కెనాల్‌లో ఈ నెల 5వ తేదీన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో వినయ్‌కుమార్ వ్యక్తి మృతదేహం లభించగా, రాజ్‌కుమార్ అనే వ్యక్తి మృతదేహం కోసం అధికారులు గాలిస్తున్నారు. నీటి ఉధృతి వేగంగా ఉండడంతో అధికారులు కష్టతరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గల్లంతైన వారికోసం గాలింపు


