హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్‌ను కలసిన ఇంఛార్జ్ జేబీ శ్రీనివాస్

TPT: నగర పాలక సంస్థ కమిషనర్ జయకృష్ణని తిరుపతి టీడీపీ పార్టీ ఇంఛార్జ్ జేబీ శ్రీనివాస్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ని శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. నగరంలో నెలకొన్న తాగునీటి సమస్య, డ్రైనేజీ, చెత్త సేకరణ, నగరాభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.