SS: ధర్మవరం సబ్-డివిజన్ పరిధిలోని ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.20.35 లక్షల విలువైన వెండి, ఇత్తడి వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. 7 కేసులను ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయాల్లో చోరీ.. ముఠా అరెస్ట్


