PLD: బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచామని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాగిరెడ్డిపాలెంలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్!


