హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దరఖాస్తుల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలి'

SKLM: కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు సచివాలయ అధికారులను కోరారు. ఇవాళ పలాసలోని పలు సచివాలయాలలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణను ఆయన పరిశీలించారు. దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.