హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుంది'

W.G: TDPలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు MA షరీఫ్ అన్నారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బుధవారం TDP మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.