హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాను ఉపాధి కేంద్రంగా మారుస్తాం: మంత్రి

కృష్ణా: మచిలీపట్నం వేడుక కల్యాణ మండపంలో కృష్ణా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. బందరు పోర్టు పూర్తికావడంతో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, ఈ ప్రాంతాన్ని విద్యా, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.