హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ కొత్త పింఛన్ల కోసం రావిపాడు సచివాలయంలో బారులు తీరిన అర్జీదారులు
➢ పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొందిన ఇచ్చాపురానికి చెందిన వజ్రపు అగస్త్య ప్రిన్సి
➢ పలాసలో జూదం ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్
➢ కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలపై సమావేశం నిర్వహించనున్న  తహసీల్దార్ ప్రసాదరావు