KNR: యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో సుమారు 890 మంది బాలురు, బాలికలు పాల్గొననున్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జైపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఛైర్మన్ రవీందర్ సింగ్ తెలిపారు.
తెలంగాణ
ఈనెల 11, 12 రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు


