KKD: అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అభిప్రాయ సేకరణలో గత రెండు నెలల వ్యవధిలో సంతృప్తి శాతం తగ్గింది. గత ఆగస్టులో 69 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయగా, సెప్టెంబరులో అది 66.6 శాతమే వచ్చింది. ఎక్కడ లోపాలున్నాయో సమీక్షించి అన్ని సరిదిద్దుతామని ఈవో చక్రధరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరంలో భక్తుల అభిప్రాయ సేకరణ


