హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజకీయ కక్షసాధింపే వైసీపీ పతనానికి నాంది'

SKLM: చంద్రబాబు నాయుడిపై గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యలే ఆ పార్టీ పతనానికి నాంది పలికాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును జైలులో పెట్టగలిగినా ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని బంధించ లేకపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అయన ఒక ప్రకటన విడుదల చేశారు.