ATP: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా ఖండించారు. అధికారం ఉందన్న దుహంకారంతో కక్షసాధింపులో భాగంగా కుట్ర చేసి నిర్బంధించారని విమర్శించారు. అరెస్టును ఖండిస్తూ ప్రజలతో కలిసి పోరాడామని, చివరికి నిజమే గెలిచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చంద్రబాబు కడిగిన ముత్యం'


