హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాళోజీకి మిత్రమండలి ఘన నివాళి

HNK: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి బుధవారం మిత్రమండలి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సాహితీ, సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు,వెంకటేశ్వర్లు, అజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.