VZM: చీపురుపల్లిలో చల్లా శ్రీరామ్ ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమను పరిశీలించి, తయారీ విధానం, ఉపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీపురుపల్లిలో పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రం ప్రారంభం


