అన్నమయ్య: నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించి, బ్లాక్ మార్కెట్, దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర పిలుపులో భాగంగా లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్ల కూడలిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరలు తగ్గించాలి'


