హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రారంభమయిన వేల్పూరు క్రీడోత్సవాలు

NZB: వేల్పూరు మండలం పడగల్ గ్రామంలో వేల్పూరు మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.