అన్నమయ్య: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించిన సీఐ


