హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో పరిశ్రమల సహకారంతో ఐటీఐలను అభివృద్ది చేయాలన్న కలెక్టర్ ఏ. సిరి
✦కర్నూల్‌లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురిని బహిష్కరించిన అధికారులు
✦సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦జిల్లాలో నేటి నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ ఏ. సిరి