హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.5కే ఆటో ప్రయాణం.!

TPT: ఓ ఆటో డ్రైవర్ వినూత్న సేవకు శ్రీకారం చుట్టాడు. తిరుచానూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజిత్ మహిళలకు కేవలం రూ.5కే ఆటో ప్రయాణం కల్పిస్తున్నాడు. తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానురు వరకు ఒక్క మహిళ ప్రయాణించినా.. నలుగురు మహిళలు ప్రయాణించినా.. చార్జీ మాత్రం రూ.5 మాత్రమే వసూలు చేస్తున్నాడు. అభిమాన హీరో విజయ్ స్ఫూర్తితో ‘తుపాకీ ఆటో’ పేరుతో సేవను ప్రారంభించినట్లు తెలిపాడు.