హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో ముదిరిన రాజకీయ పోరు!

CTR: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. TDP, YCP నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కింది. YCP MLC భరత్ వ్యాఖ్యలపై TDP శ్రేణులు నాలుగు మండలాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. మరోవైపు ZP ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వాహనాన్ని TDP కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.