హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కండలేరు ఎడమ కాలువకు నీరు విడుదల

NLR: ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో కండలేరు ఎడమ కాలువకు బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు పొదలకూరు పిఎసిఎస్ ఛైర్మన్ మస్తాన్ బాబు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న వర్షా బావ పరిస్థితుల నేపథ్యంలో చేజర్ల, పొదలకూరు మండలాల్లో పలు రకాల పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయనున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 110 క్యూసెక్కుల నీటిని వారం రోజులపాటు విడుదల చేస్తారు.