హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి హామీలు అమలు చేయలేదు'

NTR: జగ్గయ్యపేట 22వ వార్డు నాగమయ్య బజార్‌లో వైఎస్సార్‌సీపీ ప్రజా పోరుబాట కొనసాగింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తాగునీటి సమస్య, ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.